35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు cover art

35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు

Preview
LIMITED TIME OFFER

3 Months Free

£5.99/mo after 3 months. Cancel monthly.
Get this deal
Offer ends on 15 July 2026 at 11:59 BST.
More purchase options

35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు

By: Sripada Subramanya sastri
Narrated by: Srivalli
Get this deal

£5.99/mo after 3 months. Cancel monthly.

Buy Now for £9.50

Buy Now for £9.50

పురాణాల్లో ఎన్నో నీతి కథలు ఉంటాయి. కానీ ఆ పురాణ గాధల్ని ఈ రోజుల్లో చదివే వారు తక్కువయిపోయారు. అందరి కంటే ఎక్కువ గా ఈ కాలం లో చిన్న పిల్లలకు నీతి కథలు చెప్పడం అవసరం. మనకి అందుబాటులో ఉన్న పురాణాలన్నిటిలోనుంచి ఒక 35 నీతి కథల్ని తీసుకొని 35 పురాణ నీతి గాథలు పేరిట శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మన ముందుకు తీసుకొని వచ్చారు. అన్ని పురాణాల్ని పూర్తిగా చదవలేని వారికీ విజ్ఞానం మరియు వినోదం తో పాటు మానసిక వికాసాన్నిచ్చే పురాణ గాథలు ఇవి. పిల్లల తో పాటు పెద్దలు కూడా చదవడం ఎంతో అవసరం. ప్రతి కథ చివర కొసమెరుపు వంటి వ్యాఖ్యానం చేయడం ఈ పుస్తకం యొక్క విశేషం. Mythology is very much rooted in our lives. From our great grandfathers to our parents, we have been hearing stories about the great epics. From Ramayana to Maha Bharatha, there are many mythological books available for us. It is not easy for us to read every book. Sripada Subrahmanya Sastry picked 35 interesting stories that carry a very important message to the readers. These stories will help the children to develop good habits and also help them to have a great personality. Not just kids, these stories can help the adults too. Every story has a good ending with a message.©2021 Storyside IN (P)2021 Storyside IN African American Hinduism Historical Fiction
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet