Jarugutunnadi Jagannaatakam cover art

Jarugutunnadi Jagannaatakam

Preview
LIMITED TIME OFFER

3 Months Free

£5.99/mo after 3 months. Cancel monthly.
Get this deal
Offer ends on 15 July 2026 at 11:59 BST.
More purchase options

Jarugutunnadi Jagannaatakam

By: Aripirala Satya Prasad
Narrated by: Chakravarthi
Get this deal

£5.99/mo after 3 months. Cancel monthly.

Buy Now for £13.88

Buy Now for £13.88

కొన్ని నవలలు పరిచయం చెయ్యాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకంటే, ఆ నవల పాఠకుడ్ని తనతో పాటు నడిపించేంత గొప్పగా ఆ రచయిత 'నిర్మించాడని' అర్థం. ఈ 'జరుగుతున్న జగన్నాటకం' నవల కేవలం అక్షరాల కూర్పు కాదు. రెండు ప్రపంచాల మధ్య అద్భుతంగా కట్టబడిన వారథి. ఆ వారథిని నిర్మించిన అక్షరశిల్పి శ్రీ సత్యప్రసాద్ గారు. ఈ కథ చాలా చిత్రంగా మొదలౌతుంది. ముగ్గురు స్నేహితుల మధ్య మొదలవుతుంది. హైదరాబాద్ నగరశివారుల్లో జరిగే ఒక రేవ్ పార్టీలో, ఒకరు ప్రసాద్, రెండు మూర్తి, మూడు సారథి. పార్టీలో ఉన్న సారథి అనుకోని పరిస్థుతుల్లో సవ్యలంకలో తేల్తాడు. అదో కొత్త లోకం. ఆ రెండు ప్రపంచాల మధ్యనున్న వారథే ఈ సారథి. అంతేకాదు - పార్థసారథి, ఈ పుస్తకంలో ఖగోళశాస్త్రముంది. జీవశాస్త్రముంది. అనేకానేక సిద్ధాంతాల ప్రతిసిద్ధాంతాల చర్చవుంది. తప్పొప్పుల విచారణ వుంది. మానవ మస్తిష్కపు ఆవిష్కరణ ఉంది. 'ఇది నిజమే, ముమ్మాటికీ నిజమే' అని సమ్మోహనంగా పాఠకుడిని నమ్మించే 'కల్పనా చాతుర్యం' ఉంది.©2022 Storyside IN (P)2022 Storyside IN Genre Fiction Literary Fiction Science Fiction
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet