Menarikamu Tappaledu cover art

Menarikamu Tappaledu

Preview

Get 30 days of Standard free

£5.99/mo after trial. Cancel monthly.
Try for £0.00
More purchase options
Buy Now for £3.56

Buy Now for £3.56

About this listen

ప్రకాశరాయడు కాకినాడలో పేరుపొందిన ప్లీడరు. మంచి సంపాదన. ఆయనకీ ఒక కొడుకు, ఒక కూతురు, రామారావు మరియు సుందరమ్మ. వేల కొద్దీ ఖర్చు పెట్టి కొడుకును బి.ఏ. చదివించాడు. కూతురు నాలుగవ తరగతి వరకు మాత్రమే చదివి స్కూలు మానేసింది. సుందరమ్మ పెళ్లీడుకి రాగానే తన మేనత్త , కొడుకుని తీసుకుని వచ్చి పిల్లని అడుగుతుంది. ప్రకాశరాయడు మేనరికానికి ససేమిరా అంటదు. తర్వాత ఏమి జరిగిందో ఈ కథలో వినండి.©2022 Storyside IN (P)2022 Storyside IN Anthologies & Short Stories Short Stories
No reviews yet