Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా) cover art

Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా)

Preview
LIMITED TIME OFFER

3 Months Free

£5.99/mo after 3 months. Cancel monthly.
Get this deal
Offer ends on 15 July 2026 at 11:59 BST.
More purchase options

Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా)

By: ఎస్.కాత్యాయని
Narrated by: Srinivasa Rao Poludasu (SP)
Get this deal

£5.99/mo after 3 months. Cancel monthly.

Buy Now for £13.86

Buy Now for £13.86

Pravahinche Uttejam Che Guevara, - The biography of the Argentine Marxist revolutionary, physician, author, guerrilla leader, diplomat, and military theorist. A major figure of the Cuban Revolution, his face has become the countercultural symbol of rebellion and global insignia in popular culture Author: Katyayini is a writer, commentator and translator. She also edited the magazine Choopu. ప్రవహించే ఉత్తేజం చే గెవారా, (జీవిత చరిత్ర) చే- ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్య వ్యతిరేక పోరాటాన్నినడిపిన సిసలైన గెరిల్లా యోధుడు. నాయకులకూ, కార్యకర్తలకూ మధ్యన అంతరాలను తుడిచి వేసిన అరుదైన నాయకుడు. ఉద్యమాలు ప్రజలకు గుదిబండలయ్యే ప్రమాద సమయాలను పసిగట్టి హెచ్హరించిన రాజకీయవేత్త. జీవితానికీ, మరణానికీ కూడా సార్ధకత వుండాలని తపించిన స్వచ్హమైన మనిషి. చే ని క్యూబా విప్లవానికో, బొలీవియా పోరాటానికో పరిమితం చేసి చూడలేం. అతని కృషి గత విప్లవాల చరిత్రలోని ఓ ఘట్టం కాదు. అది వర్తమానానికి, భవిష్యత్తు లోకి ప్రవహించే ఉత్తేజం. రచయిత: కాత్యాయని రచయిత్రిగా,అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలను, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. "చూపు" పత్రికను నిర్వహించింది.©2021 Storyside IN (P)2021 Storyside IN Politics & Government
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet