Thasildaru Gadu Varthakudu cover art

Thasildaru Gadu Varthakudu

Preview

Get 30 days of Standard free

£5.99/mo after trial. Cancel monthly.
Try for £0.00
More purchase options

Thasildaru Gadu Varthakudu

By: Sripada Subhramanya Sastri
Narrated by: Yagnapal Raju
Try for £0.00

£5.99 a month after 30 days. Cancel anytime.

Buy Now for £3.56

Buy Now for £3.56

About this listen

వేంకటసుబ్బయ్య బి.ఏ. పరీక్షకు చదువుతున్నప్పుడు సుందరమ్మ కాపురానికొస్తుంది. తహసీలుదారుగా ఉద్యాగానికి కాళీ లేకపోవడంతో కాలేజీలో ఉపాధ్యాయుడిగా ప్రవేశిస్తాడు. బోధనాశక్తి లేదనే కారణంతో ఆ ఉద్యోగం పోతుంది. తర్వాత కలెక్టరు కచేరీలో చేరుతాడు. ఆ ఉద్యోగం కూడా నిలుపుకోలేకపోతాడు. తర్వాత రెవిన్యూ ఇన్స్పెక్టర్ అవుతాడు. ఆ ఉద్యోగం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఎన్ని చేసినా ప్రయోజనం కలగలేదు. చివరికి బట్టల వర్తకం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు.©2022 Storyside IN (P)2022 Storyside IN Anthologies & Short Stories Short Stories
No reviews yet