శారీరక–మానసిక ఆరోగ్యానికి యోగా.. cover art

శారీరక–మానసిక ఆరోగ్యానికి యోగా..

శారీరక–మానసిక ఆరోగ్యానికి యోగా..

Listen for free

View show details
యోగాను జీవన విధానంగా అనునిత్యం ఆచరిస్తూ, స్వచ్ఛందంగా సమాజ సేవగా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నాగేంద్ర బాబు వెంకటాచలయ్య. IBMలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, గత 15 సంవత్సరాలుగా మెల్‌బోర్న్‌లో యోగా బోధిస్తూ అనేక మందికి స్ఫూర్తినిస్తున్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet