ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్ cover art

ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్

ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్

By: SBS
Listen for free

ఆస్ట్రేలియాలో స్థిరపడినప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఆరోగ్యం, ఇల్లు, ఉద్యోగాలు, వీసాలు, పౌరసత్వం, ఆస్ట్రేలియా చట్టాలు, ఇంకా మరెన్నో ఉపయోగపడే అంశాలను తెలుగు లో వినండి.Copyright 2025, Special Broadcasting Services Social Sciences
Episodes
  • How do charities and individual fundraisers work in Australia? - ఎవరైనా ఫండ్‌ రైజింగ్ చేయవచ్చా? ఆస్ట్రేలియా చట్టాలు ఏమి చెబుతున్నాయి?
    Jun 18 2026
    What are the rules around raising money and charities? How can you ensure you don't get scammed? Here is what you need to know if you're donating, raising money yourself or launching an online crowdfunding appeal. - ఆరోగ్య సమస్యలు లేదా అత్యవసర పరిస్థితుల్లో నిధుల సేకరణ కోసం ఫండ్‌రైజింగ్ కార్యక్రమాలు తరచూ కనిపిస్తుంటాయి. అయితే అవన్నీ నిజమైనవేనా? ఒకవేళ మీరే ఫండ్‌రైజింగ్ ప్రారంభించాలనుకుంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి?

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    Show More Show Less
    10 mins
  • Are electric vehicles worth it in Australia?| Fuel in Focus - ఇంధన ధరల హెచ్చు తగ్గుల వేళ ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారా?| Fuel in Focus
    Jun 11 2026
    Electric vehicles are becoming more common on Australian roads as fuel prices remain unstable and more drivers look for cheaper ways to travel. Here's what you need to know if you are thinking about making the switch. - ఇటీవల ఇంధన ధరల్లో నెలకొన్న అస్థిరత, అనిశ్చితి కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం EVల అమ్మకాలు పెరుగుతుండగా, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ మార్పుకు మరింత మద్దతు ఇస్తున్నాయి.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    Show More Show Less
    6 mins
  • A guide to fuel types in Australia | Fuel in Focus - Fuel in Focus - మీ కారుకు చౌకైన పెట్రోల్ వాడవచ్చా?
    Jun 2 2026
    Drivers across Australia are paying more at the bowser as fuel prices remain unstable. So does it make sense to go for cheaper petrol options when filling up? The answer depends largely on your engine requirements, as not every fuel works for every vehicle. - ఆస్ట్రేలియాలో పెట్రోల్ ధరలు తరచూ మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    Show More Show Less
    5 mins
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet