• Tips to reduce petrol costs | Fuel in Focus - పెట్రోల్ ఖర్చు 30% తగ్గించాలా? ఈ సింపుల్ టిప్స్ తప్పక పాటించండి | Fuel in Focus
    Apr 29 2026
    Rising fuel prices are putting pressure on household budgets across Australia, and for many people, it’s changing the way they travel. So what can you do to reduce your fuel costs without giving up your daily routine? Here are some simple, practical ways to save money on petrol. - పెరుగుతున్న ఖర్చులు, మారుతున్న ఇంధన ధరల నేపథ్యంలో డబ్బు ఆదా చేయాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి.
    Show More Show Less
    5 mins
  • The overlooked story: Aboriginal and Torres Strait Islander service on ANZAC Day - చరిత్ర గుర్తించని ఆదివాసీ వీరులు.. ANZAC Day సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ...
    Apr 22 2026
    Each year Australians gather on ANZAC Day to remember those who served in wars, conflicts and peacekeeping missions. But whose stories are we remembering? Are there stories we don’t always hear? In this episode we explore an important part of Australia’s history that has often been overlooked—the service of Aboriginal and Torres Strait Islander peoples. - ANZAC Day ఆస్ట్రేలియాలో ముఖ్యమైన రోజు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న వీరులను స్మరించుకుంటాం. అయితే అదే యుద్ధాల్లో పోరాడిన ఆదివాసీ వీరుల కథలు చాలా వరకు చరిత్ర గుర్తించలేనివే. ఆస్ట్రేలియా చరిత్రలో వెలుగులోకి రాని Aboriginal and Torres Strait Islander peoples సేవలను ఈ శీర్షికలో తెలుసుకుందాం.
    Show More Show Less
    4 mins
  • Women’s legal services in Australia: Understanding your options - మహిళలకు అండగా… ఉచిత న్యాయ సేవలు ..
    Apr 16 2026
    Workplace discrimination, gender-based violence and financial inequality—these are just some of the reasons why women need dedicated legal services. You don’t have to navigate the legal system alone. In Australia, free legal services exist to advocate for vulnerable women in ways that are safe, confidential and culturally appropriate. - ఉద్యోగంలో వివక్ష, లింగ ఆధారిత హింస, ఆర్థిక అసమానతలు—మహిళలకు ఎదురయ్యే ప్రధాన సమస్యలు. ఇటువంటి న్యాయ సహాయం కోసం ఆస్ట్రేలియాలో ఉచిత, గోప్యమైన న్యాయ సేవలు మహిళలకు అండగా ఉన్నాయి. మరిన్ని విషయాలు ఈ శీర్షికలో…
    Show More Show Less
    10 mins
  • Thinking of a career change? Here are some tips and options to consider - కెరీర్ మారాలంటే భయమేస్తుందా? నిపుణుల సూచనలు ఇవే...
    Apr 10 2026
    Looking to step into a new career? You're not the only one, the stats suggest. No matter your age, background or whether English is your first language, a career change at some point is almost inevitable nowadays. In Australia, support is available to help you through the process. - కొత్త అవకాశాలు, మెరుగైన జీవితం కోసం చాలా మంది ఉద్యోగ మార్పు కోసం చూస్తుంటారు. కొంతమంది కెరీర్‌ను కూడా మార్చాలనుకుంటారు.
    Show More Show Less
    8 mins
  • How to buy Indigenous art and craft ethically in Australia - నకిలీ వస్తువులను కొనకండి ... నిజమైన ఆదిమ ప్రజల కళాకృతులను కొనాలంటే?
    Apr 3 2026
    Buying Aboriginal and Torres Strait Islander art can be meaningful, but how do you know if it's real and ethical? Fake art is still a problem in Australia, and protections are still developing. This guide helps you understand what to look for, what questions to ask, and where to buy safely. By choosing carefully, you can support First Nations artists and their communities. - మీకు తెలుసా.. ఆస్ట్రేలియాలో “ఇండిజినస్-మేడ్”గా అమ్మే souvenirs ప్రతి నాలుగింటిలో మూడు నకిలీవే. ఈ ఎపిసోడ్‌లో అసలు సిసలైన ఆదిమ ప్రజల కళాకృతులను ఎలా గుర్తించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.
    Show More Show Less
    5 mins
  • Have you considered a career in translating and interpreting? - తెలుగు చక్కగా మాట్లాడగలరా? అయితే 'ట్రాన్స్‌లేటర్', 'ఇంటర్‌ప్రెటర్' ఉద్యోగాలు సంపాదించండిలా..
    Mar 26 2026
    Have you ever considered using your bilingual skills to assist others? A career in translating and interpreting might be for you. In Australia you can train for a TAFE certificate all the way to Master’s degree prior to getting certified. In this episode we help you navigate the pathway to becoming a qualified practitioner. - మీరు తెలుగులో చక్కగా మాట్లాడగలరా? మరి ఆ నైపుణ్యంతో వేరే రంగాల్లో ఉద్యోగాలు సంపాదించవచ్చని తెలుసా?
    Show More Show Less
    9 mins
  • Think before you pack: Australia’s customs and biosecurity rules explained - ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ నిబంధనలు.. ఏ వస్తువులు తీసుకురావడం నిషేధం?
    Mar 12 2026
    Customs is generally the first point of contact for people entering Australia. Our Border Force Officers are there waiting. They ensure that we don’t bring in prohibited goods that could threaten Australia’s unique environment, economy and communities. Before you zip up your suitcase, here’s what you need to know about what can—and can’t—cross the border, and what’s at stake if biosecurity rules are ignored. - ఆస్ట్రేలియాలో ప్రయాణికులు దిగిన వెంటనే మొదట కస్టమ్స్‌ వద్ద తనిఖీ జరుగుతుంది.
    Show More Show Less
    9 mins
  • Your guide to using sunscreen in Australia - సన్‌స్క్రీన్ వాడితే విటమిన్ D తగ్గుతుందా? రసాయనాలు చర్మానికి ముప్పా? నిపుణుల సూచనలు!
    Mar 5 2026
    Australia’s sun can be harsh. And sunscreen is one key measure protecting us against harmful sun exposure. We asked three scientists about sunscreen facts, myths and choosing the right products. - మీరు సన్‌స్క్రీన్ వాడుతున్నారా? ఆస్ట్రేలియా ఎండలకు చర్మాన్ని రక్షించుకోవాలంటే సన్‌స్క్రీన్ ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో చర్మ నిపుణులతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం.
    Show More Show Less
    8 mins